ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మెసేజింగ్ యాప్‌పై ఆధారపడుతున్నారు. కొందరికి వాట్సాప్ లేనిదే రోజు గడవదు. ఈ స్థాయిలో ప్రజల జీవితాల్లో భాగమైంది వాట్సాప్.వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులోకి రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఈ ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.…