* నేడు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పర్యటన.. కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్న సీఎం మాన్, పంజాబ్ రాష్ట్ర అధికారులు.. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్న పంజాబ్ సీఎం.. కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెరుగుదల, మిషన�