పసిడికి డిమాండ్ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది
Gold Consumption Drops : మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.. ఏ శుభకార్యం జరిగినా.. బంగారం కొనసాల్సిందే.. వివాహాది శుభకార్యాలు, పండగలకు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుంగా వారి పసిడి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, ఈ మధ్య బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇది బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి… 2022లో భారతదేశం యొక్క బంగారం వినియోగం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 3 శాతం…
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో ఆర్బీఐ మాదిరిగానే వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలు క్రమంగా పెంచుకునే పనిలో పడిపోయాయి.. డాలర్‌పై రూపాయికి మద్దతుగా ఆర్బీఐ.. ఆయా దేశాలు తమ కరెన్సీకి సపోర్టివ్‌గా బంగారం కొనుగోలు చేశాయి. గత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్రీయ బ్యాంకులు 399.3 టన్నుల బంగారం కొనేశాయి.. అయితే 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేవలం 90.6 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి కేంద్రీయ బ్యాంకులు. ఇక, ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…