No Grass and Old Nets in West Indies Says R Ashwin: వెస్టిండీస్ మైదానాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ మైదానాల్లో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని యాష్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ వృద్ధి చెందాలంటే మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలన్నాడు. భారత జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నా.. అంతకుముందు జరిగిన టెస్ట్…
West Indies: ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై సూపర్-12 దశకు అర్హత సాధించకుండానే వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం జింబాబ్వేపై మాత్రమే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచకప్‌లో వైఫల్యానికి గల కారణాలను తెలుసుకున్న లారా…