Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది.
Acid Attack : ప్రేమోన్మాది ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం, అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమతో సంబంధం లేకుండా, ఒక యువతీ యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. జయకృష్ణ అనే యువకుడు భీమవరంలో ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన రేష్మ అనే…
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అయిన రావిపాడులో ఉద్రిక్తత.. మాజీ సైనిక ఉద్యోగి అయిన పలివేల నగేష్ కు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో దళిత వర్గాలుకు చెందిన కొంతమంది అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎర్పాటు చేయడంతో గొడవ మొదలయ్యింది. మాకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మీరు ఎలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని అడ్డుకునేందుకు వెళ్లిన నగేష్ భార్య విజలక్ష్మిపై దడి చేసారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు ఎన్టీవీ ఛానల్ లో చూడగలరు…