ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొట్టుకొని చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.. వందల మంది గాయాలపాలయ్యారు..ఈ ప్రమాదం లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది..రైలు ప్రమాద క్షతగాత్రులు బస్సు ప్రమాదంలో మరోసారి గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ కు చెందిన కొంతమంది ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు.. వారందరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు…