చూస్తుండగానే 2021 సంవత్సరం గడిచిపోయింది… కొత్త సంవత్సరం ప్రారంభమైంది. డిసెంబర్ 2021 ముగింపుతో కొత్త తేదీతో ఇళ్లల్లో క్యాలెండర్ మారింది. కొత్త సంవత్సరంతో కొత్త నెల వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల సంస్కృతి వేరు, ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నా కానీ అన్ని దేశాలు కలిసి ఒకే రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం వచ్చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వారి కుటుంబంతో కలిసి 2022 నూతన సంవత్సరాన్ని దుబాయ్ లో జరుపుకున్నారు. ఇక్కడ మహేష్ కుటుంబం మొత్తం కలిసి ఆనందకరమైన విందును ఆస్వాదించినట్లు తెలుస్తోంది. అభిమానులకు వారి సన్నిహిత విహారయాత్ర గురించి స్నీక్ పీక్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా విషెస్ చెప్పారు. మహేష్ ఆ పోస్టులో…