Home
Weight Loss Tips
Weight Loss Tips News
-
Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
కలోంజి గింజలు లేదా నల్ల జీలకర్ర గురించి మనం వింటూనే ఉంటాం. చిన్నగా, నల్లగా ఉండే ఈ గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, వీటిపై ఆధునిక వైద్యం ఏమంటోంది? డాక్టర్ సేథి వీటి గురించి షేర్ చేసిన వాస్తవాలు ఇవే: 1. రక్తపోటు (BP) కంట్రోల్ కలోంజి గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందనేది నిజమని డాక్టర్ సేథి ధృవీకరించారు. ఇవి రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.… -
Weight Loss Tips: వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? ఈ 5 ట్రై చేయండి..
Weight Loss Tips: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అధిక బరువు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లడం ప్రారంభిస్తారు, అలాగే ఆహారంలో తీవ్రమైన మార్పులు చేస్తారు. అయితే మీరు కచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే, డైటింగ్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు మీ రోజును ఎలా ప్రారంభించాలి అనేది కూడా చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తింటే, చాలా సులభంగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు,… -
Belly Fat Reduction: త్వరగా బొజ్జ తగ్గాలా..? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..
How to Reduce Belly Fat: మనం రోజు తినే ఆహారంలో గానీ, తినే సమయం గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని… -
Kate Daniel Weight Loss: 70 కిలోలు తగ్గిన ఇద్దరు పిల్లల తల్లి.. ఆమె పాటించిన ఐదు సూత్రాలు ఇవే…
Kate Daniel Weight Loss: అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు… -
Chicken : చికెన్ స్కిన్ తింటే ప్రమాదమే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
చికెన్ అంటే చాలామందికి నోరూరిపోతుంది. రుచికరంగా, క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ అంటే మాత్రం మరింత ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే ఈ చర్మం వెనుక కొన్ని ఆనారోగ్యపరమైన ప్రమాదాలు దాగున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చికెన్ చర్మాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎవరు తినకూడదో, ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరు చికెన్ స్కిన్ తినకూడదు? 1. గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ చర్మంలో అధికంగా ఉండే సాచురేటెడ్… -
Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..
బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Health Tips: రోజూ వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? మీరు చేసే తప్పులివే!
అధిక బరువు, ఊబకాయం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తారు. మరికొందరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. జిమ్ ల్లో చేరి చెమటోడ్చుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళ నడుస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నామని నిరాశకు గురవుతుంటారు. ప్లాన్ ఎక్కడ మిస్ అవుతుందబ్బా అంటూ ఆలోచిస్తుంటారు. మరి మీరు రోజు వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో… -
Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్, డైట్ అవసరం లేదు.. ఈ ఆహారపు అలవాట్లు చాలండోయ్!
బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్ కు వెళ్లడం, అనేక రకాల డైట్ పద్ధతులు పాటించడం లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి డైట్ (డైట్-ఫ్రీ వెయిట్ లాస్), జిమ్‌కి వెళ్లకుండా (జిమ్ లేకుండా బరువు తగ్గడం) సులభంగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం మన ఆహారం. -
Weight Loss Tips: రాత్రి భోజనంలో వీటిని తీసుకుంటే బరువు ఇట్టే తగ్గుతారు?
ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. -
Weight Loss Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. రోజూ ఎన్ని తినాలంటే..?
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..?
తాజావార్తలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!