Fennel Seeds: మనలో చాలామంది తరచుగా హోటల్ లేదా రెస్టారెంట్‌లో తిన్న తర్వాత వెయిటర్ బిల్లుతో పాటు సోంపును తెస్తాడు. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా? నిజానికి, భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ సోంపు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతిరోజూ ఆహారం తిన్న తర్వాత సోంపు నమలడం ద్వారా మీ బరువు పెరగడాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. రోజూ సోంపు…