ఆరోగ్యం మహా భాగ్యం అనే సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. వారంలో రోజు కాకున్నా కూడా వారానికి ఒకసారైనా కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం మంచిది.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. వారానికి ఒక ఆపిల్ అయినా సరే కచ్చితంగా తీసుకోండి రోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది చక్కటి పోషక…