WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.