దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది…
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇప్పుడు తాజాగా మరి భారత ఆటగాడు కూడా పీటలు ఎక్కబోతున్నాడు తెలుస్తుంది. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం. అయితే పెళ్లికి…