65 Weds 16 : బ్రెజిల్ దేశానికి చెందిన 65 సంవత్సరాల నగర మేయర్ 16 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వినడానికి అశ్చర్య కరంగా ఉన్నా ఇది నిజం. వివాహం చేసుకోవడమే కాదు.. ఆ యువతి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు.
Gun Fire: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో జరిగిన పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చేసిన ఓ పని బాలుడి ప్రాణం తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో విషయం వేగంగా వ్యాపించింది.
Pre Wedding Shoot Viral : ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ అనేది ట్రెండ్‌గా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో పెళ్లి రోజు మండపంలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీ వెడ్డింగ్‌ని చూపించారు. అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూపిస్తూ భార్యాభర్తలిద్దరూ షాక్ అయ్యారు. పెళ్లికి ముందు భార్యాభర్తల ఆ ప్రైవేట్ వీడియో అందరి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో వధూవరులు ఇద్దరూ…
Young Man Died While Dancing In Wedding: ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెలు ఆగుతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలువదులుతున్నారు.. నడుస్తూ కొందరు, ఎక్సర్‌సైజ్ చేస్తూ మరొకొందరు.. ఏదో ఒక పని చేస్తూ ఇంకా కొందరు.. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. అంతేకాదు.. హుషారుగా డ్యాన్స్‌లు వేస్తూ కుప్పకూలిన యువకులు, మహిళలు కూడా ఉన్నారు.. పెళ్లి వేడుకల్లో, బరాత్‌లో.. డీజేల సౌండ్స్ మధ్య స్టెప్పులేస్తూ తిరిగిరాని లోకాలకు…
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
భారత క్రికెట్ జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బీజీగా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలో భాగంగా భారత్- ఆసీస్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు.
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు.
పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు.