పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు మరణించగా, పది మంది గాయపడ్డారు. ఖురేషి మోర్ సమీపంలోని శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడుని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. దాడి జరిగిన సమయంలో…