Maya Bazaar For Sale: ‘జీ5’ (Zee5)... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద డిజిటల్ మాధ్యమం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది.
Mira Road Case: మీరారోడ్డులోని భవనంలో నివసించే సరస్వతి వైద్య దారుణ హత్యకు గురికావడం అందరినీ కలిచివేసింది. ఈ హత్యకేసులో రోజుకో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టుమారో, అండ్ టుమారో, అండ్ టుమారో.. ఈ పుస్తక రచయిత గాబ్రియెల్ జెవిన్. ఇది ఒక నవల. ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజీకి వచ్చేసరికి వారు సొంతంగా గేమ్స్ ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అలెన్‌తో గడిపిన రోజులను గుర్తు చేసిందని బిల్ �
JioCinema: వ్యాపారం చేయడం అంబానీని చూసే నేర్చుకోవాలేమో.. మొదట అన్నీ ఫ్రీ అంటారు.. ఆ తర్వాత వడ్డింపు షురూ చేస్తారు.. గతంలో.. రిలయన్స్ జియో విషయంలో ఇదే జరిగింది.. ఏదైతేనేం.. టెలికం రంగంలో జియో అగ్రగామిగా నిలిచింది.. ఇక, ఆ తర్వాత జియో ఫైబర్ కూడా అలాగే తీసుకొచ్చారు.. తాజాగా, జియో సినిమా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు.
Director Lakshmi Dheeptha: సినీ పరిశ్రమలో వేధింపుల పదం తరచూ వినపడుతూనే ఉంటుంది.. టాప్ హీరోయిన్లు సైతం.. తమకు కూడా ఆ వేధింపులు తప్పలేదు.. కమిట్‌మెంట్లు అడిగారు.. ఒంటరిగా గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారు.. ఎవరూ లేకుండా ఏకాంతంగా వచ్చి కలువు.. ఇలాంటివి విషయాలను కొన్ని సందర్భాల్లో బయటపెట్టారు.. కొన్ని వేదికలపై.. ప్రత్యేక ఇంటర్
Web Series: నటిగా చిర పరిచితురాలైన అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. సీరియల్స్‌తో పాటు వెండితెర నటిగా సక్సెస్ ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న టైమ్‌లో వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద
Rajashekar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మనసు మారినట్లుంది. వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ కథనాలు బాగుంటే వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు.
Raj Tarun: హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు రాజ్ తరుణ్. సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే కూడా విజయాలకే పెద్దపీట వేస్తుంటారు.