OTT Release Movies: ఓటీటీల్లో ఈ వారం 25 సినిమాలు.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో ఎక్కువ సినిమాలే విడుదల కాబోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు ఎక్కువగానే విడుదల అవుతున్నాయని తెలుస్తుంది.. ఈ సోమవారంతో కొత్త సంవత్సరం మొదలైంది. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు… ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రేసులో పోటి పడుతున్నాయి..
ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు.. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఉన్నాయి.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం..
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
నెట్‌ఫ్లిక్స్…
బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 01
ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) – జనవరి 01
యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) – జనవరి 04
హాయ్ నాన్న (తెలుగు సినిమా) – జనవరి 04
సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) – జనవరి 04
ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 04
కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 05
గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 05
హాట్‌స్టార్..
ఇషురా (జపనీస్ సిరీస్) – జనవరి 03
పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) – జనవరి 05
అమెజాన్ ప్రైమ్…
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – జనవరి 01
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) – జనవరి 01
ఫో (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 05
లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 05
జీ5..
తేజస్ (హిందీ మూవీ) – జనవరి 05
బుక్ మై షో..
నాల్ 2 (మరాఠీ సినిమా) – జనవరి 01
ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 05
వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 05
జియో సినిమా..
మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 03
సోనీ లివ్..
క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 05
సైనా ప్లే..
ఉడాల్ (మలయాళ సినిమా) – జనవరి 05
(ఇదీ : )
బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 01
ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) – జనవరి 01
డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) – జనవరి 04
హాయ్ నాన్న (తెలుగు సినిమా) – జనవరి 04
సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) – జనవరి 04
ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 04
కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 05
గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 05
ఇషురా (జపనీస్ సిరీస్) – జనవరి 03
పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) – జనవరి 05
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – జనవరి 01
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) – జనవరి 01
ఫో (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
తేజస్ (హిందీ మూవీ) – జనవరి 05
నాల్ 2 (మరాఠీ సినిమా) – జనవరి 01
ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 05
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 05
వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 05
క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 05
ఉడాల్ (మలయాళ సినిమా) – జనవరి 05
మొత్తంగా చూసుకుంటే ఈవారం సినీ ప్రియులకు పండగే అని చెప్పాలి..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!