నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికో లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికో మాత్రమే పరిమితం కావడం లేదు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్తూ, ప్రముఖ భారతీయ బ్రాండ్ బోట్ (boAt) సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌తో boAt Wave Fortune స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాచ్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని NFC (Near Field Communication) సదుపాయం. బోట్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ , మాస్టర్ కార్డ్‌తో జతకట్టి ‘ట్యాప్ అండ్ పే’…