ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు చిరునామాగా నిలిచే చీరకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరిగే అంతర్జాతీయ ఫ్యాషన్ షోలల్లో చాలామంది మోడల్స్ చీర స్ఫూర్తితో డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మెరుస్తుంటారు. చీర కట్టడం ఎందరో ష్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తిగా నిలిచింది. భారతీయులు ప్రపంచం నలుమూలలా ఉండటంతో మన వస్త్రధారణ గురించి వారికి తెలుసు. ఇక ఈ విషయమంతా ఎందుకంటే.. తాజాగా ఓ భారతీయ యువతి చీర ధరించి జపాన్ వాసులను సంబర ఆశ్చర్యలకు గురి…