TKR Women’s Did Lungi Dance and Tribute to Bollywood superstar Shah Rukh Khan: ట్రినిడాడ్‌లో జరుగుతున్న 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై తమ అద్భుతమైన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది. వారి �