ఎండలు దంచికొడుతున్నాయి. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు, వాటర్ మిలన్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో పుచ్చకాయ తినడానికి అందరూ ఇష్టపడతారు. పుచ్చకాయ పీసులుగా చేసుకుని, జ్యూస్ చేసుకుని తాగేస్తుంటారు. అయితే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ చాలా ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల అది వినియోగానికి పనికిరాదని అంటున్నారు నిపుణులు. పుచ్చకాయను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అది శరీరానికి హాని…