Watermelon:కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఇన్ని రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు!
- కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా
- ఇన్ని రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు!
- పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు కొన్ని గంటల తర్వాత వాసన రావడం ప్రారంభమవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండలు దంచికొడుతున్నాయి. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు, వాటర్ మిలన్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో పుచ్చకాయ తినడానికి అందరూ ఇష్టపడతారు. పుచ్చకాయ పీసులుగా చేసుకుని, జ్యూస్ చేసుకుని తాగేస్తుంటారు. అయితే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ చాలా ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల అది వినియోగానికి పనికిరాదని అంటున్నారు నిపుణులు. పుచ్చకాయను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. మరి పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఎంతకాలం నిల్వ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read:Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
గాలి చొరబడని కంటైనర్‌లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల దాని రుచి, పోషకాలు సంరక్షించబడతాయి. కానీ, పుచ్చకాయను ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల దాని రుచి, పోషకాలు తగ్గుతాయి. అందువల్ల పుచ్చకాయను 1 రోజు కంటే ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచవద్దు. ఎందుకంటే పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు కొన్ని గంటల తర్వాత వాసన రావడం ప్రారంభమవుతుంది. పుచ్చకాయ తాజాగా ఉన్నప్పుడు రుచి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ తాజాగా తినడానికి ప్రయత్నించాలి.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!