MLC Nagababu: జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందని తెలిపారు. నేటికీ సొల్యూషన్ దొరకలేదన్నారు. ఈ సమస్యపై కౌన్సిల్‌లో మంత్రులను అడిగానన్నారు. రోజుకి 60 వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. బస్టాండ్ లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బస్టాండ్…