Water Tank Falls On Women: ‘ఆవగింజంత అదృష్టం’ ఉన్నా.. ప్రాణాలతో బయటపడొచ్చన్న ఓ సామెత ఉంది. ఆ ఆవగింజంత అదృష్టంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవచ్చు. ఓ మహిళ విషయంలో అక్షరాలా ఇదే జరిగింది. వీధిలో నడుస్తున్న ఓ మహిళపై పెద్ద వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంత పెద్ద ట్యాంక్ పడినా.. ఆమె ఒంటిపై చిన్న గీత కూడా పడకపోవడం విశేషం. ఈ ఘటన ఢిల్లీలో…