Viral Video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్ ట్యాంక్! అదృష్టం అంటే ఇదేమరి
- ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు
- మహిళపై పడిన వాటర్ ట్యాంక్
- రోజుకో యాపిల్ తినండి డాక్టర్‌కు దూరంగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Tank Falls On Women: ‘ఆవగింజంత అదృష్టం’ ఉన్నా.. ప్రాణాలతో బయటపడొచ్చన్న ఓ సామెత ఉంది. ఆ ఆవగింజంత అదృష్టంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవచ్చు. ఓ మహిళ విషయంలో అక్షరాలా ఇదే జరిగింది. వీధిలో నడుస్తున్న ఓ మహిళపై పెద్ద వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంత పెద్ద ట్యాంక్ పడినా.. ఆమె ఒంటిపై చిన్న గీత కూడా పడకపోవడం విశేషం. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలుస్తోంది.
వీడియో ప్రకారం… ఓ మహిళ తన ఇంటి ముందున్న మరో మహిళతో మాట్లాడుతూ.. చక్కగా యాపిల్ పండు తింటోంది. మాట్లాడిన అనంతరం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ.. తన ఇంటికి వెళ్తుంటుంది. వీధిలో నడుస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ వాటర్ ట్యాంక్ ఆమెపై పడుతుంది. మనిషి ఎత్తు అంత ఉన్న ఆ ట్యాంక్ లోపల ఆమె చిక్కుకున్నది. అయితే ట్యాంక్ అడుగు భాగంలో రంధ్రం ఉండడంతో ఆ మహిళ బతికిపోయింది. సరిగ్గా ట్యాంక్ అడుగు భాగంలో ఉన్న రంధ్రం మధ్యలో ఆమె పడుతుంది. అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: Naga Chaitanya: నాగ చైతన్యపై రూమర్.. స్పందించిన టీమ్!
ఈ ఘటన చూసి 2-3 వ్యక్తులు పరుగున ఆ మహిళ వద్దకు వస్తారు. వాటర్ ట్యాంక్ పడిన ఎదురింటి వారిపై అసహనం వ్యక్తం చేస్తారు. ఈ సంఘటనకు సంబందించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 1.4 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ‘అదృష్టం అంటే ఇదేమరి’, ‘రోజుకో యాపిల్ తినండి.. డాక్టర్‌కు దూరంగా ఉండండి’ అంటూ కామెంట్స్ పెట్టారు.
An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq
— Hemant Batra (@hemantbatra0) October 13, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!