వాటర్ యాపిల్… దీనినే రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. అయితే నిజానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. తక్కువ మందికి తెలిసిన పండు అయినప్పటికీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. దీనిని పోషకాలగనిగా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన