Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార్దిక్‌ను ఆటాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికె