భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థల్లో ఒకటైన ‘ఓయాసిస్ ఫెర్టిలిటీ’ దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ‘ఓయాసిస్ జనని యాత్ర’ వరంగల్ చేరింది. టైర్ I, ఈ, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా IMA వరంగల్ ప్రెసిడెంట్, కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివెర్సిటి రిజిస్ట్రార్ డా నాగార్జున్ రెడ్డి.. IMA…