ఇటీవల ‘దేవర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్2’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కాబోతుందట. ఈ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం ఏ మాత్రం టాక్ బాగున్నా కూడా ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల జాతర సృష్టించడం పక్క.…