సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ టచ్ కోసం మాత్రమే అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది దర్శకులు హీరోలతో సమానంగా హీరోయిన్‌లకు కూడా విలువైన పాత్రలు రాస్తున్నారు. ప్రతి సినిమా అలాంటిదే అని చెప్పలేం. కానీ తాజాగా విడుదల అయిన ‘వార్ 2’ మాత్రం అలాంటి కోవాకి చెందిందే. Also Read : Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’…
WAR 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖులు హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. వేడుకను ఈ కింద ఇచ్చిన లింక్ లో చూడండి.
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే…