WAR 2 Trailer Review : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ వార్-2. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ‘నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను’ అంటూ హృతిక్ రోషన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ‘నేను…