War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే…