WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా…
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో హృతిక్ రోషన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు. అప్పుడు క్రిష్ సినిమా కోసం ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. నాలుగు రోజుల్లో వార్-2…
WAR 2 Pre Release Event : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. తాజాగా ఈవెంట్ లోకి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అడుగు పెట్టారు. వీరిద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబోలో వచ్చారు. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ రాకతో గ్రౌండ్ మొత్తం కేకలతో…
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే…