WAR 2 Trailer Review : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ వార్-2. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ‘నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను’ అంటూ హృతిక్ రోషన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ‘నేను…
WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.…