IPL చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ గురించి చర్చించేటప్పుడు ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడినప్పుడల్లా పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (5) తొలి వికెట్‌ను మహ్మద్ సిరాజ్ తీశారు. తొలుత టాస్ గెలిచి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బౌలింగ్ ఎంచుకున్నాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించనుంది. భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.