Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Fake ID in the name of Minister Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోటోను తన ఫోన్ లో డీపీగా పెట్టుకున్నాడు. మంత్రి చేసినట్లే నేతలకు మేసేజ్‌లు పంపిస్తుండటంతో ఇది కాస్త కలకలం రేపుతోంది. అసలు మంత్రి నేతలకు వేరే నెంబర్ నుంచి మేసేజ్ లు పంపించడం ఏంటని పలువురు నేతలు మంత్రికి తెలపడంతో ఈ వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. మంత్రి పేరుతో వాట్సప్ మెసేజ్ లు రావడం చర్చకు…