A maniac who killed a young woman for not loving her in wanaparthy district: ప్రేమించమన్నాడు, పెళ్లి చేసుకుందామన్నాడు, దానికి ఆ అమ్మాయి నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన ఆ కిరాతకుడు ఆ అమ్మాయిని హతమార్చాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా మరొకరి సాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈదారుణమైన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో సం�