ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తోంది. యాభై ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లను తలదన్నేలా గ్లామర్ మెయిన్ టైన్ చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు కొల్లగొడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ…
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తేరి’. అట్లీ, విజయ్ కాంబోలో తోలిసారిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పోలీసోడు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. టాలీవుడ్ లోను ఈ సినిమా హిట్ గా నిలిచింది. పోలీస్ పాత్రలో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు అట్లీ. కాగా ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ…