డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అందులో వాల్‌నట్స్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాల్‌నట్స్‌లో చాలా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్‌నట్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.. రోజూ తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు…