RGV Comments at Vyuham Movie Pressmeet: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న క్రమంలో అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పానని, ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యిందని అన్నారు. ఏం మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు, ఎందుకంటే అసలు ఏపీ సీఎంకు…