Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో…