VW Smart QLED Android TV: ఇంట్లో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువుగా ఉందా.? అయితే ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. VW సంస్థ అందిస్తున్న 40 అంగుళాల స్మార్ట్ QLED ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధరపై కంపెనీ 48% బంపర్ ఆఫర్‌ను అందిస్తూ ఈ టీవీని కేవలం రూ.10,999కే విక్రయిస్తోంది. ఈ టీవీపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.…