Who Will Be India New Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. రానున్న రోజుల్లో చాలా మంది రేసులోకి వస్తారు కానీ.. ప్రస్తుతానికైతే ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్ కోచ్ రేసులో…