(అక్టోబర్ 9న దర్శకుడు వినాయక్ పుట్టినరోజు)‘వి’ ఫర్ ‘విక్టరీ’ అంటారు. అలాంటి మూడు ‘వి’లను పేరులో పెట్టుకున్న వి.వి.వినాయక్ కు ‘విక్టరీ’ ఆరంభంలోనే తలుపు తట్టింది. అప్పటి నుంచీ మొన్నటి దాకా అనేక చిత్రాలతో జైత్రయాత్ర చేశారు వినాయక్. అన్ని వర్గాలను అలరించే అంశాలతో తన సినిమాలను రూపొందించే ప్రయత్నం చేస్తూంటారు వినాయక్. అందుకు తగ్గట్టుగానే అనేక సార్లు ఫలితం రాబట్టారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో చాలామందితో ఘనవిజయాలను చవిచూశారు వినాయక్. ఇప్పటికీ అదే ప్రయత్నంలోనే…