అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమా ఏమాయచేసావే. తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు/. ఎవువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళ్, హిందిలో రీమేక్ చేసారు. తమిళ్ లో ఈ సినిమాను ‘విన్నైతాండీ…