VS11: దాస్ కా ధమ్కీ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. మరో సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ఈ సినిమా కలక్షన్స్ కొద్దికొద్దిగా తగ్గి.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
VS11: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు నిరాశే ఎదురయ్యింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ధమ్కీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.