మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి ముందెన్నడూ చూడని విశ్వక్ సేన్ ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్, తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టాడు విశ్వక్. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ తర్వాత…