అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ…
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.