ప్రతీ ఏటా లాగే 2025 కూడా ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో సినిమా ప్రియులకు అసలైన విందు భోజనం దొరకబోతోంది. సాధారణంగా శుక్రవారం వచ్చే సినిమాల సందడి, ఈసారి క్రిస్మస్ పండుగ పుణ్యమా అని ఒక రోజు ముందే అంటే గురువారం నుంచే మొదలైపోతుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ఏకంగా ఎనిమిది సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. వీటిలో ముఖ్యంగా నాలుగు సినిమాలపై ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. యువ…