మోలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వృషభ’ షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. ప్రశంసలు పొందిన దర్శకుడు నందా కిషోర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం వహించారు. వైభవం, స్టోరీ లైన్, స్టార్ కాస్టింగ్ కారణంగా ఈ సినిమా ఇప్పటికే బారీ అంచనాలు సృష్టించింది. Also read : Kohli Biopic: కోహ్లీ బయోపిక్? నేను చేయను – అనురాగ్ కశ్యప్ తాజా అప్డేట్ ప్రకారం ‘వృషభ’…