మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రజంట్ ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ డ్రామా ‘వృషభ’తో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. గతాన్ని, వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే ఇంట్రెస్టింగ్ టైమ్ లైన్ సీన్స్‌తో ట్రైలర్‌ను మేకర్స్…